Home › Literature › 225-1_Veekshanam, APR & MAY 2020 (Soft Copy Only)
225-1_Veekshanam, APR & MAY 2020 (Soft Copy Only)
Nellutla Venugopala Rao / N.Venugopal
Full text being prepared
Keep a copy $1
About this book
ఈ సంచిక డిజిటల్ ప్రతి మాత్రమే వచ్చింది. అచ్చు ప్రతి రాలేదు. అంతకు ముందు రెండు సంవత్సరాలు పక్షపత్రికగా నడిచి, 2005 జనవరిలో మాసపత్రికగా మారిన వీక్షణం ఈ పదిహేను సంవత్సరాలలో ఒక్క నెల సంచిక కూడ ఆగకుండా వెలువడింది. ప్రస్తుతం మన సమాజం మొత్తాన్నీ ఆవరించిన కరోనా వైరస్ మహావిపత్తు నేపథ్యంలో ప్రింటింగ్ ప్రెస్, పోస్టల్ సేవలు లేనందువల్ల ఏప్రిల్, మే సంచికలు అచ్చువేయలేకపోయాం. రెండో లాక్ డౌన్ తో లాక్ డౌన్ ముగిసిపోతే రెండు నెలల సంచికలు కలిపి ఒకే సంచికగా ప్రచురిద్దామనుకున్నాం. కాని మూడో లాక్ డౌన్ వల్ల అది కూడ కుదరలేదు. ఇప్పటికి రెండు నెలల సంచికలు కలిపి సాఫ్ట్ కాపీగా మీ ముందుకు తెస్తున్నాం. వీక్షణం పాఠకులలో అత్యధిక సంఖ్యాకులు సాఫ్ట్ కాపీ చదివే అలవాటు ఉన్నవారు కాదు. కంప్యూటర్ తో, ఇంటర్నెట్ తో, ఇంటర్నెట్ పని చేసే ఫోన్లతో పరిచయం ఉన్నప్పటికీ అచ్చుప్రతి చదవడమే ఇష్టపడేవారు. కాని అచ్చుప్రతి ఇవ్వలేని అనివార్య పరిస్థితిలో ఈ సాఫ్ట్ కాపీ అందజేస్తున్నాం. దీన్ని వాట్సప్ వంటి ఇతర వాహికలలో కూడ పంచుకుని విరివిగా ప్రచారంలోకి తేవలసిందిగా, వీక్షణం పాఠకులందరికీ చేరేట్టుగా చూడవలసిందిగా వీక్షణం మిత్రులకూ, అభిమానులకూ విజ్ఞప్తి చేస్తున్నాం. మూడో లాక్ డౌన్ అనుకున్నట్టుగా మే 29, 2020 న ముగిస్తే, ప్రింటింగ్ ప్రెస్, పోస్టల్ సర్వీస్ పునరుద్ధరణ జరిగితే, జూన్ రెండో వారంలో జూన్ సంచిక అచ్చుప్రతి అందించడానికి ప్రయత్నిస్తాం. - వీక్షణం కలెక్టివ్
More by Nellutla Venugopala Rao / N.Venugopal
Browse all →163_Veekshanam, FEB 2015
Nellutla Venugopala Rao / N.Venugopal
166_Veekshanam, MAY 2015
Nellutla Venugopala Rao / N.Venugopal
202_Veekshanam, MAY 2018
Nellutla Venugopala Rao / N.Venugopal
186_Veekshanam, JAN 2017
Nellutla Venugopala Rao / N.Venugopal
200_Veekshanam, MAR 2018
Nellutla Venugopala Rao / N.Venugopal
169_Veekshanam, AUG 2015
Nellutla Venugopala Rao / N.Venugopal
162_Veekshanam, JAN 2015
Nellutla Venugopala Rao / N.Venugopal
177_Veekshanam, APR 2016
Nellutla Venugopala Rao / N.Venugopal
More in Literature
Browse all →
Gambara
Honoré de Balzac
La Maison Tellier
Guy de Maupassant
A bankrupt heart, Vol. 2 (of 3)
Florence Marryat
The Queen Pedauque
Anatole France · Jos. A. V. Stritzko
Les Demi-Vierges
Marcel Prévost
The Hidden Masterpiece
Honoré de Balzac · Katharine Prescott Wormeley
Mugby Junction
Charles Dickens
Eeldrop and Appleplex
T. S. (Thomas Stearns) Eliot