Home › Literature › 236-1_Veekshanam, JUN 2021 (Soft Copy Only)
236-1_Veekshanam, JUN 2021 (Soft Copy Only)
Nellutla Venugopala Rao / N.Venugopal
Full text being prepared
Keep a copy ₹9
About this book
" వీక్షణం -రాజకీయార్థిక, సామాజిక మాసపత్రిక " మామూలుగానైతే ప్రతి నెలా 29, 30 తేదీల్లో మరుసటి నెల సంచిక పోస్ట్ చేయాలనేది పోస్టల్ శాఖ పెట్టిన షరతు. పదిహేను సంవత్సరాలుగా అది ఎప్పుడూ మారలేదు. గత సంవత్సరం లాక్ డౌన్ సందర్భంలో రెండు నెలల సంచికలు వెలువరించలేకపోవడం మాత్రమే మినహాయింపు. మళ్లీ ఇప్పుడు కూడ లాక్ డౌన్ వల్ల, నాలుగు గంటల రిలాక్సేషన్ సమయంలో ఆఫీసు, ప్రింటింగ్, పోస్టింగ్ సౌకర్యాలు సక్రమంగా లేకపోవడం వల్ల జూన్ 2021 సంచిక అచ్చు ప్రతి ఇవ్వలేకపోతున్నాం. ఈ సంచిక సాఫ్ట్ కాపీ ఆన్‌లైన్‌లో, సోషల్ మీడియాలో మాత్రమే జూన్ 1న పెట్టగలుగుతాం. బహుశా ఈ పద్ధతిలో ఇచ్చు ప్రతి చదివే మా పాఠకులందరికీ చేరలేకపోవచ్చు. వారిలో కొందరు అసలు ఈ సోషల్ మీడియాలోనే ఉండకపోవచ్చు. వీక్షణం పాఠకులూ, అభిమానులూ మా ఇబ్బందిని అర్థం చేసుకోవాలని కోరుతున్నాం. పరిస్థితులు చక్కబడితే జూలై 2021 సంచిక యథావిధిగా వెలువడుతుంది. - వీక్షణం కలెక్టివ్
More by Nellutla Venugopala Rao / N.Venugopal
Browse all →195_Veekshanam, OCT 2017
Nellutla Venugopala Rao / N.Venugopal
167_Veekshanam, JUN 2015
Nellutla Venugopala Rao / N.Venugopal
164_Veekshanam, MAR 2015
Nellutla Venugopala Rao / N.Venugopal
162_Veekshanam, JAN 2015
Nellutla Venugopala Rao / N.Venugopal
166_Veekshanam, MAY 2015
Nellutla Venugopala Rao / N.Venugopal
165_Veekshanam, APR 2015
Nellutla Venugopala Rao / N.Venugopal
169_Veekshanam, AUG 2015
Nellutla Venugopala Rao / N.Venugopal
168_Veekshanam, JUL 2015
Nellutla Venugopala Rao / N.Venugopal